Thank You everyone: Bandi Sanjay tweet after resignation for telangana bjp president post. తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అనంతరం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ భావోద్వేగపూరితమైన ట్వీట్ చేశారు. ఇంత కాలం రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఉండటం గర్వకారణమని చెప్పారు. తన లాంటి సామాన్య కార్యకర్తకు అధ్యక్ష పదవి ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ