Days After Balasore Tragedy, Goods Train Derails In Odisha's Rayagada. ఒడిశాలో తాజాగా మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రాయగడ జిల్లాలోని అంబడోలా సమీపంలో గూడ్స్ రైలు నాలుగు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఎలా ప్రాణ నష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు ప్రత్యేక మార్గంలో ప్రయాణిస్తున్నందున ఇతర రైళ్ల రాకపోకలకు కూడా ఎలాంటి అంతరాయం లేదని స్పష్టం చేశారు.