No Lives Lost After Cyclone Biparjoy Landfall In Gujarat. బిపార్జోయ్ తుపాను గుజరాత్ రాష్ట్రంలో కల్లోలం సృష్టించింది. గురువారం రాత్రి ఈ తుపాను గుజరాత్ తీరాన్ని తాకిన విషయం తెలిసిందే. భీకర గాలులు, భారీ వర్షాలతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. గురువారం అర్ధరాత్రి గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో తీరం దాటిన ఈ తుపాను ప్రభావంతో దాదాపు వెయ్యి చెట్లు కూలిపోయాయి. 500కుపైగా ఇళ్లు తీవ్రంగా దెబ్