Cyclone Biparjoy disrupts train services in Gujarat; list of 67 cancelled trains. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్ తుఫాను అతితీవ్ర తుపానుగా మారి తీరం వైపు దూసుకొస్తోంది. ఈ తుపాను ప్రభావం ఎక్కువగా గుజరాత్, మహారాష్ట్రలపై ఉండనుంది. బిపోర్‌జాయ్ తుపాను తీవ్రత దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేసింది రైల్వే శాఖ.