బిపార్జోయ్ తుపాను ఎఫెక్ట్: రాజస్థాన్‌లో భారీ వర్షాలు, ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్, 14 రైళ్లు రద్దు
2 years ago
5
ARTICLE AD
Cyclone Biparjoy: Heavy Rain In Rajasthan, Red Alert In 2 Districts, 14 Trains Cancelled. గుజరాత్ రాష్ట్రంలో బీభత్సం సృష్టించిన బిపార్జోయ్ తుపాను ఇప్పుడు రాజస్థాన్ వైపు మళ్లింది. శుక్రవారం గుజరాత్‌లో బీపర్‌జోయ్ తుఫాను బలహీనపడటంతో రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నార్త్ వెస్ట్రన్ రైల్వే జోన్‌లో 14 రైళ్లు రద్దు చేయబడ్డాయి.