Cyclone Biparjoy: Strong Winds & Heavy Rain Pummel Gujarat, Trees & Electric Poles Uprooted. బీపార్జోయ్ తుఫాను గుజరాత్ రాష్ట్రం బీభత్సం సృష్టిస్తోంది. బిపార్జోయ్ తుఫాను గురువారం సాయంత్రం 6.30 గంటలకు సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో గుజరాత్ తీరాన్ని తాకింది. గంటకు 10-15 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. కాగా, తీరప్రాంతాల్లో గంటకు 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.