‘బిపార్జోయ్’ తుఫాను దూసుకొస్తుండగా.. గుజరాత్ ప్రజలను వణించిన భూకంపం
2 years ago
5
ARTICLE AD
3.5 magnitude earthquake in Kutch in Gujarat, day before Cyclone Biparjoy's landfall. బిపార్జోయ్ తుఫాను కారణంగా గుజరాత్ ప్రజలు భయాందోళనలకు గురవుతుంటే.. ఇప్పుడు భూకంపం వారిని వణికించింది. కచ్ జిల్లాలో 3.5 తీవ్రతతో బుధవారం భూకంపం సంభవించింది. స్వల్ప తీవ్రతతో భూకంపం సంభవించడంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.