‘బిపార్జోయ్’ రెడ్ అలర్ట్: 15న తీరాన్ని తాకనున్న తీవ్ర తుపాను, జుహూ బీచ్‌లో నలుగురు గల్లంతు

2 years ago 4
ARTICLE AD
Cyclone Biparjoy To Hit Gujarat On Thursday: Four Boys Feared Drowned At Juhu Beach As High Tidal Waves. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్ తుఫాను అతితీవ్ర తుపానుగా మారి గుజరాత్ తీరం వైపు దూసుకొస్తోంది. గురువారం నాడు బీపర్‌జోయ్ తుపాను తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ తుపాను ప్రభావం ఎక్కువగా గుజరాత్, మహారాష్ట్రలపై ఉంది.
Read Entire Article