బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

2 years ago 4
ARTICLE AD
A Woman Complained To NWC Against BRS MLA Durgam Chinnaiah. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బీఆర్ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో తనకు ప్రాణహాని ఉందని ఓ మహిళ జాతీయ మహిళా సంఘం(NCW)కు ఫిర్యాదు చేసింది. సెజల్ అనే మహిళ ఆరిజిన్ డెయిరీ కో-డైరెక్టర్ పనిచేస్తోంది. అయితే, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమను బ్లాక్ మెయిల్ చేస్తూ.. పోలీసులతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించింది.
Read Entire Article