Election commission removed similar symbols, which are like as BRS party car symbol. భారత్ రాష్ట్ర సమితి(BRS)కు ఎన్నికల సంఘం నుంచి మంచి వార్త అందింది. బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారుతో పోలివున్న ఆటో రిక్షా, ట్రక్, టోపీ, ఇస్త్రీ పెట్టె గుర్తులను ఎన్నికల కమిషన్ తొలగించింది. ఈ గుర్తులు ఇకనుంచి ఎలాంటి ఎన్నికల్లో ఉపయోగించమని స్పష్టం చేసింది.