బీజేపీ ఆఫీసు నుంచి వెళ్లిపోయిన విజయశాంతి: మాజీ ముఖ్యమంత్రే కారణమా?

2 years ago 6
ARTICLE AD
Vijayashanti clarifies on leaving from BJP office. తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నేతలతంతా హాజరయ్యారు. అయితే, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ విజయశాంతి కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది.
Read Entire Article