High court grants permission to bjp Dharna at Indira Park, Hyderabad. అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ జులై 25న తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన ధర్నాకు హైకోర్టు అనుమతిచ్చింది. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలంటూ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెల