Etela Rajender denied the rumors that he would say goodbye to the BJP soon. Etela Rajender, who posted this on social media, made it clear that he is not a person who changes parties. బిజెపికి త్వరలో ఈటల రాజేందర్ గుడ్ బై చెబుతారని జరుగుతున్న ప్రచారాన్ని ఈటల రాజేందర్ ఖండించారు. సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్ట్ చేసిన ఈటల రాజేందర్ తాను పార్టీలు మార్చే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు.