BJP leader Komatireddy Rajagopal Reddy meets Ponguleti Srinivas Reddy. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తెలంగాణలోని ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ క్రమంలో ఇద్దరు కీలక నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుకున్నారు. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ