బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటి కావాలి: సీఎం కేసీఆర్‌తో అఖిలేష్ యాదవ్ భేటీ
2 years ago
6
ARTICLE AD
Akhilesh yadav meets cm kcr at pragathi Bhavan. సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్.. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ప్రగతిభవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, జాతీయ రాజకీయాలపై వారు చర్చించనున్నట్లు తెలుస్తోంది.