Minister gangula kamalakar tells key issues about Rs 1 lakh for BC scheme. బీసీ కులాలకు రూ. లక్ష ఆర్థిక సాయం పథకంపై కీలక విషయాలను వెల్లడించారు తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. బీసీ వృత్తులకు లక్ష రూపాయల ఆర్థికసాయం కోసం 5,28,862 దరఖాస్తులు వచ్చినట్లు గంగుల చెప్పారు. ఇందులో బీసీ-ఏ కేటగిరీ నుంచి 2,66,001, బీసీ-బీ నుంచి 1,85,136, బీసీ-డీ నుంచి 65,310 దరఖాస్తులతో పాటు ఎంబీసీలు 12,415 మంద