బూర్గంపాడు బ్రిడ్జిపై నుంచి వాగులో పడిన టెంబో వాహనం.. నలుగురు మృతి
2 years ago
5
ARTICLE AD
Tempo vehicle fell from bridge in Burgampahad: two children among four killed. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు వద్ద బుధవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పిన టెంపో వాహనం బ్రిడ్జిపై నుంచి వాగులో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి.