PM Modi's UAE visit: Burj Khalifa lit up with Indian tricolour and Modi's picture, watch!. ప్రధాని నరేంద్ర మోడీ శనివారం యూఏఈలో పర్యటించిన విషయం తెలిసిందే. భారత ప్రధాని నరేంద్ర మోడీ యూఏఈ పర్యటన సందర్భంగా దుబాయ్‌లోని ప్రతిష్టాత్మకమైన బూర్జ్ ఖలీఫాపై భారత జాతీయ పతాకంతోపాటు ప్రధాని నరేంద్ర మోడీ పేరు, ఫొటోలను గ్రాండ్‌గా ప్రదర్శించి ఘనంగా స్వాగతం పలికారు.