బెంగళూరులో విపక్షాల కీలక భేటీ ప్రారంభం: పవార్ మినహా హాజరైన పలు పార్టీల అగ్రనేతలు

2 years ago 6
ARTICLE AD
opposition parties dinner meeting begins in bengaluru: key leaders attended. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు బెంగళూరులో తలపెట్టిన విపక్షాల కూటమి కీలక భేటీ సోమవారం సాయంత్రం ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగే ఈ భేటీకి పలు పార్టీలకు చెందిన అగ్రనేతలు హాజరయ్యారు.
Read Entire Article