బెదిరిస్తున్నారు: కేసీఆర్ కుటుంబీకులు బాధపడ్డారంటూ పార్టీ మార్పుపై ఈటల రాజేందర్
2 years ago
5
ARTICLE AD
BJP will come power in telangana: Etala Rajendar hits out at KCR government. జాగ్రత్తగా ఉండాలంటూ తనకు బెదిరింపులు వస్తున్నాయన్నారు బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్. శామీర్‌పేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ మంగళవారం సాయంత్రం మాట్లాడారు.