Manipur Violence:12 Militants Released After 1500 Women-Led Mob Stops Security Forces. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సైన్యం అదుపులోకి తీసుకున్న పలువురు మిలిటెంట్లను విడిపించేందుకు ఏకంగా 1500 మంది వరకు మహిళలు భద్రతా బలగాలను చుట్టుముట్టాయి. దీంతో పౌరుల భద్రత దృష్ట్యా మానవతా దృక్పథంతో వారిని విడిచిపెట్టినట్లు సైన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది.