భర్త ఆస్తిలో భార్యకు సమాన హక్కు ఉంటుందని మద్రాస్ హైకోర్టు తీర్పు
2 years ago
5
ARTICLE AD
‘కుటుంబానికి గృహిణి చేసే సేవ, అందించే సహకారానికి కచ్చితంగా వెల కట్టలేం. కానీ, రోజూ 8 గంటల పాటు పనిచేసి భర్త సంపాదించే దాని కంటే ఇది తక్కువేమీ కాద’న్న మద్రాస్ హైకోర్టు.