భారత జీడీపీ 7.2 శాతం: సవాళ్ల మధ్య సానుకూలమంటూ ప్రధాని మోడీ, చైనా కంటే మెరుగ్గా!

2 years ago 4
ARTICLE AD
india gdp expands 6.1% in q4 7.2 % in fy23: PM modi says, GDP Figures Show Resilience of Economy Despite Global Challenges. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలకమైన దేశ స్థూల జాతీయోత్పత్తి(GDP) గణాంకాలు వెలువడ్డాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 7.2 శాతం వృద్ధి చెందింది. ఇదే ఏడాది చివరి త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 6.1 శాతంగా నమోదైంది.
Read Entire Article