Nothing phone-2 introduced in Indian Market: key features, price details. మొబైల్ ఫోన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న నథింగ్ ఫోన్ 2 భారత మార్కెట్లోకి ఎట్టకేలకు అడుగుపెట్టింది. ఈ ఫోన్లకు సంబంధించి ప్రీ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. యూకేకు చెందిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ దిగ్గజం నథింగ్ టెక్నాలిజీ లిమిటెడ్ ఈ ఫోన్లను తయారీ చేస్తోంది. నథింగ్ ఫోన్ 2 సరికొత్త డిజైన్లో మార్కెట్లోకి వచ్చింది.