భారత రెజ్లర్లకు వరల్డ్ రెజ్లింగ్ మద్దతు: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై వేటుకు హెచ్చరిక
2 years ago
4
ARTICLE AD
ention Of Wrestlers, Threatens To Ban WFI If Polls Not Held On Time. భారత్‌లో కొనసాగుతున్న రెజ్లర్ల నిరసనపై అంతర్జాతీయ క్రీడల గవర్నింగ్ బాడీ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(UWW) తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. గ్లోబల్ రెజ్లింగ్ బాడీ.. నిరసన తెలిపిన భారతీయ రెజ్లర్ల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును, అరెస్టును ఖండించింది.