PM Modi Speaks With CMs Of Himachal, Uttarakhand Over Massive Rainfall, Flood. ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో మాట్లాడారు. ఆ రెండు రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో వర్షపాతానికి సంబంధించిన పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భారత ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాన మంత్రి మోడీ సీఎంలకు హామీ ఇచ్చారు.