youth congress leader vallabh reddy arrested in wife murder case. తన భార్యను హత్య చేసిన కేసులో యూత్ కాంగ్రెస్ నేత వల్లభ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయన నల్గొండ కాంగ్రెస్ నేత రంగసాయి రెడ్డి కుమారుడు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో విస్తుగొలిపే వివరాలు బయటపడ్డాయి. మొదట గుండెపోటుతో తన భార్య చనిపోయిందని నమ్మించేందుకు వల్లభ్ రెడ్డి ప్రయత్నించారు. అయితే, పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం ఆమెది