భూ వివాదంలో రెచ్చిపోయిన ప్రత్యర్థులు: గొడ్డళ్లు, కత్తులతో దాడి; ముగ్గురు మృతి

2 years ago 4
ARTICLE AD
land disputes causes three murders in kumuram bheem asifabad district. కుమురంభీం అసిఫాబాద్ జిల్లాలోని రెబ్బన మండలం జక్కుపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భూ తగాదాల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రత్యర్థులు గొడ్డళ్లు, కత్తులతో దాడికి దిగడంతో.. మహిళ సహా ముగ్గురు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.
Read Entire Article