భూగర్భజలశాఖలో నాన్‌గెజిటెడ్ పోస్టుల పరీక్ష తేదీ ఖరారు: స్టాఫ్‌నర్స్ హాల్ టికెట్లు విడుదల
2 years ago
6
ARTICLE AD
TSPSC to held online exam on july 31st for ground water department non gazetted posts. భారీ వర్షాల కారణంగా వాయిదా పడిన తెలంగాణ భూగర్భ జలశాఖలో వివిధ నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ ఖరారు చేసింది. టీఎస్‌పీఎస్సీ తాజాగా చేసిన ప్రకటన ప్రకారం.. జులై 31న ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనుంది.