Manipur Violence: Protesters Attacks Union Minister's Residence, Security Forces Use Tear Gas. మరోసారి మణిపూర్ రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఆర్కే రంజన్ సింగ్ నివాసంపై శుక్రవారం ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారు. ఇంఫాల్‌లోని కేంద్రమంత్రి ఇంటిపై గురువారం రాత్రి 9 గంటల సమయంలో రాళ్లతో దాడి చేశారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. టియర్ గ్యాస్ ప్