మణిపూర్ లో వివస్త్రగా మహిళ ఊరేగింపు-మోడీ సీరియస్-దేశానికే అవమానమన్న ప్రధాని..
2 years ago
6
ARTICLE AD
pm modi on today felt ashamed about manipur woman incident and warns culprits won't be spared.
మణిపూర్ లో ఓ మహిళను వివస్త్రను చేసి ఊరేగించిన ఘటనపై ప్రధాని మోడీ తీవ్రంగా స్పందించారు. బాధ్యుల్ని వదిలిపెట్టబోమన్నారు.