Former MP Solipeta Ramachandra Reddy passed away. మాజీ పార్లమెంటు సభ్యు(రాజ్యసభ) సోలిపేట రామచంద్రారెడ్డి మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. 92 ఏళ్ల రామచంద్రారెడ్డి అస్వస్థతో హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు. నగరంలోని మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం జరపనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.