మాట నిలబెట్టుకున్న కేసీఆర్ సర్కారు: ప్రీతి చెల్లెలుకు ప్రభుత్వ ఉద్యోగం, ఉత్తర్వులు

2 years ago 4
ARTICLE AD
Warangal medico student preeti younger sister pooja was given a job in hmda by Telangana government. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన వైద్య విద్యార్థిని ప్రీతి చెల్లెలు పూజకు ప్రభుత్వ ఉద్యోగం లభించింది. ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో కుటుంబసభ్యులను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. సీఎం ఆదేశాల మేరకు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా
Read Entire Article