మేరీ మాటి మేరా దేశ్: కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టిన ప్రధాని మోడీ

2 years ago 6
ARTICLE AD
Mann ki baat: PM Modi Announces 'Meri Mati Mera Desh' Campaign To Honour India's Bravehearts. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని అమరవీరులైన వీర యోధులకు సన్మానం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం 'మేరీ మతి మేరా దేశ్' ప్రచారాన్ని ప్రకటించారు. ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధాని మోడీ మన్ కీ బాత్(Mann ki Baat) కార్యక్రమం ద్వారా ఆల్ ఇండియా రేడియోలో దేశ ప్రజలతో మాట్లాడుతున్న విషయం తెలిసిందే.
Read Entire Article