మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ రాజీనామా: కారణం అదేనా?
2 years ago
6
ARTICLE AD
Microsoft India president Anant Maheshwari resigns. మైక్రోసాఫ్ట్(Microsoft) ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ధృవీకరిస్తూ మైక్రోసాఫ్ట్ శుక్రవారం ఓ ప్రకటన వెలువరించింది. అనంత్ మహేశ్వరి మైక్రోసాఫ్ట్ నుంచి బయటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.