మొండెం లేని మహిళ తల కేసును ఛేధించిన పోలీసులు: నిందితుడి ఫ్రిజ్‌లో ఆమె శరీర భాగాలు

2 years ago 5
ARTICLE AD
Woman head without body: police arrests accused, her body parts found in his refrigerator. దాదాపు వారం రోజుల క్రితం నగరంలోని మలక్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో లభ్యమైన మొండెం లేని మహిళ తల కేసును పోలీసులు ఛేధించారు. మొండెం లేని తల కేసులో చనిపోయిన మహిళ ఎర్రం అనురాధగా గుర్తించారు.
Read Entire Article