మ్యూచువల్ ఫండ్స్: దీర్ఘకాలంలో ఎక్కువ లాభాలు వస్తాయా?
2 years ago
5
ARTICLE AD
నేరుగా వివిధ షేర్లు కొనకుండా కొన్ని కంపెనీల షేర్లను కలిపి కొనే వెసులుబాటు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లభిస్తుంది. ఒక కంపెనీ షేర్లు నష్టాల్లో ఉన్నా ఆ నష్టం ఇంకో కంపెనీ షేర్ల వల్ల భర్తీ అయ్యే అవకాశం ఉంటుంది.