Drone camera appeared at Yadagiri Laxmi Narasimha swamy temple; two arrested. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంపై అనుమతి లేకుండా డ్రోన్ కెమెరా ఎగేయడంపై పోలీసులు తీవ్రంగా పరిగణించారు. డ్రోన్లను గమనించిన ఎస్పీఎస్ అధికారులు, సిబ్బంది డ్రోన్ ఎగురవేసిన ఇద్దరు యువకులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సూర్యపేట జిల్లా మేళ్లచెరువు గ్రామానికి చెందిన ఎల్లపు నాగేంద్రబాబు, ఎల్లపు నాగరాజుగా వీరిని గుర్త