యుక్రెయిన్ యుద్ధం: 'రష్యా అణ్వాయుధాలను బెలారస్‌‌లో మోహరించాం' - ధ్రువీకరించిన పుతిన్

2 years ago 4
ARTICLE AD
రష్యాకు బెలారస్ కీలకమైన మిత్ర దేశం. గత ఏడాది ఫిబ్రవరిలో రష్యా యుక్రెయిన్‌పై పూర్తిస్థాయి దాడి ప్రారంభించినప్పుడు బెలారస్ అందుకు లాంచ్ ప్యాడ్‌గా పనిచేసింది.
Read Entire Article