యుక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల సూరత్‌లో ‘వజ్రాల ఉద్యోగాలు’ పోతున్నాయి. ఎందుకు?
2 years ago
5
ARTICLE AD
‘‘ఉద్యోగం నుంచి తొలగించినప్పుడు డబ్బులు కూడా ఏమీ ఇవ్వలేదు. ఇప్పటివరకూ దాచుకున్న పీఎఫ్ డబ్బులతో నేను నెట్టుకురావాల్సి వస్తోంది. ఉద్యోగం కోసం చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను.’’