Madhya Pradesh: Sameer Khan, Accused Of Assaulting Youth, Slapped With NSA. Officials Demolish Home. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‍లో చోటు చేసుకున్న ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ యువకుడి మెడ చుట్టూ బెల్టు కట్టి.. కుక్కలా మొరగమంటూ కొందరు దాడిచేస్తూ.. చిత్రహింసలకు గురిచేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది.