Lokesh's craze increased with Yuvagalam padayatra. More than ever, the party ranks are showing affection for Lokesh. Lokesh's entry in TDP Mahanadu made it clear that lokesh got huge response from tdp cadre. యువగళం పాదయాత్రతో లోకేష్ కు క్రేజ్ పెరిగింది. గతం కంటే ఎక్కువగా పార్టీ శ్రేణులు లోకేష్ పై అభిమానం చూపిస్తున్నారు. టీడీపీ మహానాడులో లోకేష్ ఎంట్రీ అది స్పష్టంగా చెప్పింది.