UPSC final results 2022 released: this is selected telugu candidates list. అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ(UPSC) నిర్వహించిన సివిల్స్(civils)-2022 తుది ఫలితాలు మంగళవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇషితా కిశోర్ ఆలిండియా తొలి ర్యాంకు సాధించగా, గరిమ లోహియా(బీహార్) రెండో ర్యాంక్ సాధించింది.