The Meteorological Department has predicted that a surface circulation is likely to form over the Northwest Bay of Bengal in the next 48 hours.
ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు జోరందుకున్నాయి. రాగల 48 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది