రాజధాని వ్యాజ్యాలపై హైకోర్టులో కీలక పరిణామం - రిజిస్ట్రీకి ఆదేశం..!!
2 years ago
6
ARTICLE AD
AP High court Decided to hear R -5 Zone and CRDA ammendement act cases to hear at same bench, orders for Registry.రాజధాని అమరావతిలో ఇతర ప్రాంతాలవారికి ఇళ్ల పట్టాల కేటాయింపు, ఇళ్ల నిర్మాణాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై తామే విచారణ జరుపుతామని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ప్రకటించింది.