Ashok Gehlot Sacks Minister For Manipur Remark in State Assembly, BJP Slams Rajasthan CM. రాజస్థాన్ రాష్ట్ర మంత్రివర్గం నుంచి మంత్రి రాజేంద్ర సింగ్ గూఢాను తొలగించారు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. మంత్రిని తొలగించాలంటూ సీఎం చేసిన సిఫార్సును రాజస్థాన్ గవర్నర్ శుక్రవారం ఆమోదించారని రాజ్ భవన్ తెలిపింది. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో మహిళలపై జరుగుతున్న నేరాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గూఢా విమర్శించిన తర్వాత