రాణి వేలు నాచ్చియార్: బ్రిటిష్ వారిని ఓడించిన వీర వనిత కథ...
2 years ago
5
ARTICLE AD
18వ శతాబ్దంలో దక్షిణాన ఉన్న శివగంగై సంస్థానాన్ని పాలించిన రాణి వేలు నాచ్చియార్, టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలీ సాయంతో ఈస్టిండియా కంపెనీపై యుద్ధం చేసింది. మొదటి స్వాతంత్ర్య సమరానికి 77 సంవత్సరాలకు ముందే రాణి వేలు నాచ్చియార్ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడి జయించిన మొదటి భారతీయ రాణిగా కీర్తి గడించింది.