రాహుల్ గాంధీ: భారతీయ నేతలపై ప్రవాస భారతీయులకు ఎందుకంత ఆసక్తి?
2 years ago
4
ARTICLE AD
2019లో హోస్టన్‌లో జరిగిన కార్యక్రమానికి అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి వచ్చిన ప్రధాని మోదీని చూసేందుకు 50 వేల మంది ప్రవాస భారతీయులు తరలివచ్చారు. పోప్ తర్వాత ఒక విదేశీ నాయకుడికి అంత భారీ స్థాయిలో ఘన స్వాగతం లభించింది మోదీకే.