MLC Kavitha fires at Revanth reddy and congress party for Farmers free electricity issue. రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వద్దని కాంగ్రెస్ పార్టీ అంటోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రైతులు సంతోషంగా బతకాలంటే పంటలకు నాణ్యమైన విద్యుత్ ఉండాలన్నారు. ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ నగరంలోని విద్యుత్‌సౌధ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర