రీల్స్ చేయండి బహుమతి పట్టండి: తెలంగాణ అటవీ మంత్రిత్వ శాఖ బంపర్ ఆఫర్

2 years ago 5
ARTICLE AD
forest department reels challenge: telangana forest ministry will give rewards for best reels. ఇటీవల కాలంలో యువతే కాదు.. పెద్దవారు కూడా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియాలో కొత్త ఆలోచనలతో రీల్స్ చేస్తూ అభిమానులను పెంచుకుంటున్నారు. అయితే, ఇలాంటి వారి కోసం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర అటవీశాఖ బంపర్ ఆఫర్ ఇచ్చింది.
Read Entire Article